6TH CLASS TELUGU important practice bits- స్వాతంత్ర్యపు జెండా,జారిన గుండె ,త్యాగం

Q:1)స్వాతంత్ర్యపు జెండా పాఠ్యం ను రచించింది ఎవరు?

A:)మధురాంతకం రాజారాం 

B:)దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి

C:)కరుణశ్రీ

D:)ఆరుద్ర

Correct: B

Q:2)స్వాతంత్ర్యపు జెండా  పాఠ్యం యొక్క ప్రక్రియ ?

A:) ఇతిహాస కవిత

B:)గేయం

C:) కథానిక

D:)ద్విపద

Correct: B

Q:3)స్వాతంత్ర్యపు జెండా  పాఠ్యం యొక్క ఇతివృత్తం ?

A:)వృద్ధుల పట్ల వైఖరి

B:)త్యాగబుద్ధి

C:)నైతిక విలువలు

D:)దేశ భక్తి

Correct:D

Q:4)స్వాతంత్ర్యపు జెండా  పాఠ్య రచయిత ఏ జిల్లాలో జన్మించారు ?

Sol:తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం అనే గ్రామం లో జన్మించారు .

A:) తూర్పు గోదావరి

B:) మహబూబ్ నగర్ 

C:) కరీంనగర్

D:) ఖమ్మం

Correct: A

Q:5)స్వాతంత్ర్యపు జెండా పాఠ్యం దేని నుంచి గ్రహించబడింది?

A:)ఇక్కడ మేమంతా క్షేమం

B:)కృష్ణ శాస్త్రికేయ సంపుటి

C:)విక్రమార్కుని కథలు

D:)పంచతంత్రం

Correct: B

Q:6)జారిన గుండె  పాఠ్యం ను రచించింది ఎవరు?

A:)మధురాంతకం రాజారాం 

B:)దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి

C:)కరుణశ్రీ

D:)ఆరుద్ర

Correct: A

Q:7)జారిన గుండె  పాఠ్యం యొక్క ప్రక్రియ ?

A:) ఇతిహాస కవిత

B:)గేయం

C:) కథానిక

D:)ద్విపద

Correct: C

Q:8)జారిన గుండె  పాఠ్యం యొక్క ఇతివృత్తం ?

A:)వృద్ధుల పట్ల వైఖరి

B:)త్యాగబుద్ధి

C:)నైతిక విలువలు

D:)దేశ భక్తి

Correct:A

Q:9)జారిన గుండె  పాఠ్య రచయిత ఏ జిల్లాలో జన్మించారు ?

Sol:చిత్తూరు  జిల్లా పిఠాపురం దగ్గర మొగరాల అనే గ్రామం లో జన్మించారు .

A:) తూర్పు గోదావరి

B:) మహబూబ్ నగర్ 

C:) చిత్తూరు

D:) ఖమ్మం

Correct:C

Q:10)జారిన గుండె పాఠ్యం దేని నుంచి గ్రహించబడింది?

A:)ఇక్కడ మేమంతా క్షేమం

B:)కృష్ణ శాస్త్రికేయ సంపుటి

C:)విక్రమార్కుని కథలు

D:)పంచతంత్రం

Correct: A

Q:11)మధురాంతకం రాజారాం చేసిన రచనలు ?

Sol:మధురాంతకం రాజారాం చేసిన రచనలు :కమ్మ తెమ్మెర ,వగ్రతులు ,రేపటి ప్రపంచం ,త్రిశంకు స్వర్గం ,జీవితానికో నిర్వచనం ,కూనలమ్మ కోన

A:)ఊర్వశి

B:)కూనలమ్మ కోన

C:)కృష్ణ పక్షం 

D:)పైవన్నీ సరైనవే

Correct: B

Q:12)త్యాగం  పాఠ్యం దేని నుంచి గ్రహించబడింది?

A:)ఇక్కడ మేమంతా క్షేమం

B:)కృష్ణ శాస్త్రికేయ సంపుటి

C:)విక్రమార్కుని కథలు

D:)పంచతంత్రం

Correct: C

Q:13)త్యాగం  పాఠ్యం యొక్క ప్రక్రియ ?

A:) ఇతిహాస కవిత

B:)గేయం

C:) కథానిక

D:)సాహాస కథ

Correct: D

Q:14)త్యాగం పాఠ్యం యొక్క ఇతివృత్తం ?

A:)వృద్ధుల పట్ల వైఖరి

B:)త్యాగబుద్ధి

C:)నైతిక విలువలు

D:)దేశ భక్తి

Correct:B

Q:15)దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి కాలం ?

A:)1930-1999

B:)1897-1980

C:)1937-1980

D:)1797-1880

Correct: B

Leave a Reply