DSC Science most important bits in telugu-1

Q:1)ద్రవాలను ఈ ప్రమాణాలలో కొలుస్తారు ?

A:) మీటర్లు

B:) గ్రామ్ లు

C:) చదరపు మీటర్లు

D:) లీటర్లు

Correct: D

Q:2)సాధారణ మానవుని నోటిలో గల అగ్రచర్వణకాల (నములు దంతాల) సంఖ్య?

A:) 4

B:) 6

C:) 8

D:) 2

Correct: C

Q:3)ఈ శక్తివనరులు ఎప్పటికీ తరిగిపోవు?

A:) బొగ్గు, సూర్యకాంతి, గాలి

B:) సహజవాయువు, నీరు

C:) గాలి, సూర్యకాంతి

D:) కిరోసిన్, గాలి, నీరు

Correct: C

Q:4) దీనిలోని షెడ్యూల్-I ప్రకారం అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం?

A:) వన్యప్రాణి పరిరక్షణ చట్టం, 1971

B:) వన్యప్రాణి పరిరక్షణ చట్టం, 1991

C:) వన్యప్రాణి పరిరక్షణ చట్టం, 1981

D:) వన్యప్రాణి పరిరక్షణ చట్టం, 1961

Correct: A

Q:5)గ్లోబల్ వార్మింగ్ (భౌగోళిక వెచ్చదనం) కు కారణమైన వాయువు?

A:) నైట్రస్ ఆక్సైడ్

B:) సల్ఫర్ డై ఆక్సైడ్

C:) కార్బన్ డై ఆక్సైడ్

D:) హైడ్రోజన్ సల్ఫైడ్

Correct: C

Q:6)ఒక బాలుడు లాలాజల గ్రంథుల వాపు, నొప్పి, కొద్దిగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి ఇది కావచ్చు?

A:) డిఫ్తీరియా

B:) స్వైన్ ఫ్లూ

C:) గవదలు

D:) ఇన్ ఫ్లూయెంజా

Correct: C

Q:8)రాజ్యాధినేతను ఎన్నుకొనే విధానమున్న వ్యవస్థను ఇలా అంటారు ?

A:) గణతంత్రము (రిపబ్లిక్)

B:) కులీన పాలన

C:) రాజరిక పాలన

D:) వంశపారంపర్యం

Correct: A

Q:9) ‘విద్యార్ధి చూడగల, పరస్పర సంబంధం గల పాఠ్య విషయాలు కలిగిన ఒక సమైక్యభాగం యూనిట్’ అని నిర్వచించిన వారు?

A:) మోరిసన్

B:) ప్రిస్టన్

C:) రైబర్న్

D:) శామ్ ఫోర్డ్

Correct: B

Q:10)గ్రామీణ ప్రాంతములో రోజుకు ఒక్కంటికి కనీస ఆహారం ఇలా ఉండాలి?

A:) 2,400 kCal

B:) 2,100 kCal

C:) 2,200 kCal

D:) 2,450 kCal

Correct: A

Q:11)విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి ఈ విధంగా సూచింపబడుతుంది?

A:) శాస్త్రీయ పద్దతిలో అన్వేషణ

B:) ప్రోగుచేయబడిన మరియు క్రమబద్దం చేయబడిన జ్ఞానం

C:) శాస్త్రీయ వైఖరి

D:) దత్తాంశ సేకరణ

Correct: B

Q:12) తరగతుల వారీగా (grading purpose) మూల్యాంకన చేయడానికి ఉపయోగించే పద్దతి?

A:) నిర్మాణాత్మక మూల్యాంకనం

B:) సంకలనాత్మక మూల్యాంకనం

C:) లోప నిర్ధారణ మూల్యాంకనం

D:) గ్రేడింగ్ మూల్యాంకనం

Correct: B

Q:13)బోధనాభ్యసన విధానంలో ఎల్లప్పుడూ దీనిపై దృష్టి కేంద్రీకరించాలి?

A:) ఉపాధ్యాయ కేంద్రంగా

B:) విద్యార్ధి కేంద్రంగా

C:) పాఠశాల కేంద్రంగా

D:) సబ్జెక్టు కేంద్రంగా

Correct: B

Q:7) తెలంగాణా రాష్ట్రానికి పడమర దిక్కున ఉన్న రాష్ట్రం ….?

A:) మధ్య ప్రదేశ్

B:) కర్ణాటక

C:) తమిళనాడు

D:) ఛత్తీస్ గఢ్

Correct: B

Q:14) విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశ్యాలు మరియు లక్ష్యాలకు సంబంధించి సరికానిది?

A:) లక్ష్యాలు, ఉద్దేశ్యం నుండి రూపొందించబడి, వాటి సాధన ఉద్దేశ్య ప్రాప్తికి సోపానాలుగా పనిచేస్తాయి

B:) ఉద్దేశ్యం, లక్ష్యాలుగా విభజించబడకుండానే స్వల్పకాలంలో అధికకృషితో సాధించడానికి వీలవుతుంది

C:) ఉద్దేశ్యం వ్యక్తియొక్క సమగ్ర వికాసానికి సంబంధించినదై పాఠశాల పరిధికి మించినదై ఉండగా, లక్ష్యం స్పస్టమైనదై, వెంటనే సాధించబడగలిగేదై విద్యార్ధిలో గమనించదగిన మార్పును ఒక పీరియడ్ లో తేగలిగేదై వుంటుంది

D:) ఉద్దేశ్యం దీర్ఘకాలంలో సాధించబడేది కాగా, లక్ష్యం సమీపకాలంలో సాధింపబడగల్గేది, అర్ధవంతమైనది, స్పష్టమైనది మరియు నిర్దిష్టంగా నిర్వచించబడినది అయి వుంటుంది.

Correct: B

Q:15) తెలంగాణా రాష్ట్రపక్షి…..?

A:) రామచిలుక

B:) పిచ్చుక

C:) పావురం

D:) పాలపిట్ట

Correct: D

Q:16) కప్పలో రూపవిక్రయాన్ని ప్రారంభించే హార్మోన్?

A:) ఎడ్రినలిన్

B:) ధైరాక్సిన్

C:) పిట్యూటరిన్

D:) ఇన్సులిన్

Correct: B

Q:17) అల్లము దీనికి చెందుతుంది?

A:) కందము

B:) దుంప

C:) రైజోమ్

D:) లశునము

Correct: C

Q:18) అధమ ఉష్ణవాహకాలు?

A:) రాగి, ఇనుము

B:) గాజు, నీరు

C:) అల్యూమినియం, వెండి

D:) బంగారం, వెండి

Correct: B

Q:19)చేనేతలో అడ్డుదారాన్ని నేయడానికి ఉపయోగించేది ?

A:) షటిల్ పేక

B:) రోలర్

C:) పడుగుదారాలు

D:) షటిల్ కాక్

Correct: A

Q:20) ‘గాలి పీడనము’ అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగపడే ప్రాథమిక విజ్ఞానశాస్త్ర పేటికలోని పరికరము ?

A:) స్ప్రింగ్ త్రాసు

B:) కిరోసిన్ బర్నరు

C:) కప్పీ

D:) సిరంజి

Correct: D

Leave a Reply